VIDEO: చిల్లేపల్లి వాసికి గ్లోబల్ పీస్ హ్యుమానిటీ అవార్డు

VIDEO: చిల్లేపల్లి వాసికి గ్లోబల్ పీస్ హ్యుమానిటీ అవార్డు

SRPT: నేరేడుచర్ల మండలం చిల్లేపల్లికి చెందిన యోగా మాస్టర్ డా. పరంగి రవిని గ్లోబల్ పీస్ హ్యుమానిటీ అవార్డు వరించింది. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఆయన సేవలకుగానూ ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆయన సేవలు స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి శ్రీ హర్ష్ మల్హోత్రా ప్రశంసించారు. ఈ నేపథ్యంలోనే రవిని వరల్డ్ హ్యూమన్ రైట్స్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా నియమించారు.