VIDEO: 'సమాజ అభివృద్ధికి మహిళలు కీలకపాత్ర పోషిస్తారు'

VIDEO: 'సమాజ అభివృద్ధికి మహిళలు కీలకపాత్ర పోషిస్తారు'

కృష్ణా: అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా గుడివాడ నలంద ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలను శనివారం నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సీఐ హనీశ్ కుమార్ బహుమతులను పంపిణీ చేశారు. సీఐ మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధికి మహిళలు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. ప్రతి ఒక్కరు మహిళలను గౌరవించి, వారి హక్కులు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.