టీడీపీ సీనియర్ నాయకులకు ఘన సన్మానం

టీడీపీ సీనియర్ నాయకులకు ఘన సన్మానం

ATP: ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు బొమ్మనహల్ మండలంలోని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకులకు శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దేవగిరి గ్రామానికి చెందిన టీవీఎస్ అప్పారావుకు శాలువా కప్పి, జ్ఞాపకాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు.