కానిస్టేబుల్ అప్పీల్ వాయిదా

కానిస్టేబుల్ అప్పీల్ వాయిదా

CTR: ఈ నెల 20వ తేదీన జరగవలసిన కానిస్టేబుల్ అప్పీల్ కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసినట్లు చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. కావున అప్పీల్ చేయవలసిన అభ్యర్థులు గమనించాలని కోరారు. తల్లితండ్రులు దళారులను, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. అలాంటివారు ఎవరైనా ఉంటే 112, 9440900005 నెంబర్లకు మెసేజ్ చేయాలని కోరారు.