'YSR ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం'

'YSR ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం'

GNTR: పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రు గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు వర్ధంతిని మంగళవారం నిర్వహించారు. ఈ  సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పూలమాలలు వేసి నివాళులులర్పించారు. YSR రైతులకు, పేదలకు అందించిన సేవలను ఆయన కొనియాడారు. వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు.