రైతులకు 50% రాయితీతో పశు దాణా పంపిణీ

రైతులకు 50% రాయితీతో పశు దాణా పంపిణీ

KDP: పాడి రైతులకు 50% రాయితీతో పశు దాణా పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గంలో రూ. 25 లక్షల సబ్సిడీ అందించామని తెలిపారు. ప్రతి రైతు అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రైతుపక్షపాతి అని చెప్పారు. అధికారులు రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆయన సూచించారు.