'ఉపకార వేతనాలు అందించడం అభినందనీయం'
MDK: విద్యార్థులకు ఉపకార వేతనం అందించడం అభినందనీయమని డీఈవో విజయ పేర్కొన్నారు. చేగుంట మండలం చందాయపేట పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షావలి లక్ష్మి సుబ్రహ్మణ్యం పౌండేషన్ సహకారంతో 51 మంది విద్యార్థులకు రూ. 43,350 చెక్కును అందజేశారు. ఉపకార వేతనాలను ఉపాధ్యాయుడు శ్రీనివాస్ సహకారంతో అందించినట్లు తెలిపారు.