డిపో నిర్మాణ అంశాన్ని ఉపసంహరించుకోవాలి: మాజీ ఎమ్మెల్యే

డిపో నిర్మాణ అంశాన్ని ఉపసంహరించుకోవాలి: మాజీ ఎమ్మెల్యే

ELR: నేవీ ఆయుధ డిపో ఏర్పాటుతో 2 వేల మందికి పైగా రైతుల బ్రతుకులు వీధిన పడతాయని, డిపో నిర్మాణ అంశాన్ని వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. మంగళవారం బోడిగూడెం, మంగపతి దేవి పేట పంచాయతీల పరిధిలో ఆయన పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. రైతాంగ నిర్ణయం మేరకు ప్రభుత్వం నడుచుకోవాలన్నారు.