ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

NZB: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో NZB ఎంపీ అర్వింద్​ ధర్మపురి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంట్​లో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్​ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ నుంచి సీపీ రాధాకృష్ణన్​ పోటీ చేయగా.. ఇండియ కూటమి నుంచి TG చెందిన సుదర్శన్​రెడ్డి పోటీ చేశారు. ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్​ ఘన విజయం సాధించారు.