'బాల్య వివాహాలు అరికట్టేందుకు ముందుకు రావాలి'

'బాల్య వివాహాలు అరికట్టేందుకు ముందుకు రావాలి'

SKLM: బాల్య వివాహలు అరికట్టేందుకు ముందుకు రావాలని తహసీల్దార్ సత్యం అన్నారు. ముక్త్ భారత్ కార్యక్రమం టెక్కలి MPDO కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. CMPO, HM, పంచాయతీ సెక్రెటరీలు, VROలు, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలు గ్రామస్థాయిలో తెలియజేయాలన్నారు. ఫీల్డ్ ఫంక్షనరీస్ గృహ సందర్శన చేసేటప్పుడు కుటుంబాలకు వ్యక్తిగత అవగాహన కల్పించాలన్నారు.