సిలిండర్ల కోసం క్యూలో నిలబడొద్దు: కేంద్రం

సిలిండర్ల కోసం క్యూలో నిలబడొద్దు: కేంద్రం

LPG సిలిండర్ల అక్రమ నిల్వలపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. ఏపీ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో అక్రమంగా నిల్వ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. సిలిండర్ బుకింగ్ వ్యవధి పట్టణాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజులుగా ఉందని స్పష్టం చేసింది. ఫోన్ లేదా IVRS ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చని, ఎవరూ క్యూలో ఉండొద్దని.. డిమాండ్ మేరకు సరఫరా జరుగుతుందని కేంద్రం తెలిపింది.