కొత్తపల్లిలో చెరువుల వేలం నిలుపుదల చేయాలని వినతి

కొత్తపల్లిలో చెరువుల వేలం నిలుపుదల చేయాలని వినతి

నల్గొండ మండలం కొత్తపల్లిలో నేడు జరగాల్సిన ముత్యాలమ్మ, వల్లభరావు చెరువుల వేలం పాటను నిలుపుదల చేయాలని మత్స్యశాఖ జిల్లా సూపర్డెంట్‌కు గ్రామ పాలకవర్గం విజ్ఞప్తి చేసింది. వేలం వేస్తే సాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడి పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులతో చర్చించిన తర్వాతే వేలంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.