మాదిగ మహా శక్తి జెండాను ఆవిష్కరించిన మోత్కుపల్లి

మాదిగ మహా శక్తి జెండాను ఆవిష్కరించిన మోత్కుపల్లి

TG: హైదరాబాద్‌లో మాదిగ మహా శక్తి జెండాను మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆవిష్కరించారు. పోరాటాల కోసమే మాదిగలు పుట్టారని తెలిపారు. ఎక్కడ అణచివేత ఉంటుందో.. అక్కడ తిరుగుబాటు ఉంటుందని చెప్పారు. మూడు రంగుల జెండాతో మాదిగ మహాశక్తి ముందుకు వెళ్తుందని వెల్లడించారు. ఎవరు మనల్ని గౌరవిస్తారో.. వారితోనే వెళ్దామని పిలుపునిచ్చారు.