JNTUలో ర్యాగింగ్ కలకలం
జగిత్యాల జిల్లాలో ర్యాగింగ్ కలకలం రేసింది. నాచుపల్లి JNTU ఇంజనీరింగ్ కాలేజీల్లో జూనియర్లను సీనియర్లు వేధించారు. జూనియర్లు సీనియర్లను పరిచయం చేసుకోలేదని వారిని వేధింపులకు గురిచేశారు. ఈ ర్యాగింగ్‌పై జూనియర్లు కాలేజీ యాజామాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.