VIDEO: స్కూల్ బస్సులకు నిప్పు పెట్టిన దుండగులు

VIDEO: స్కూల్ బస్సులకు నిప్పు పెట్టిన దుండగులు

NLG: ప్రైవేట్ స్కూల్ బస్సులకు గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. రాయపురంలో 2 ప్రైవేట్ స్కూల్ బస్సులకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో బస్సు పూర్తిగా కలిపోయింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.