ఆరోగ్యశాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే..!

ఆరోగ్యశాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే..!

ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఇవాళ అమరావతిలో ఆర్యోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కనిగిరి ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల కొరత, ఇతర సమస్యలుపై వినతిపత్రం అందజేశారు. కనిగిరిలో డయాలసిస్ సెంటర్‌కు నూతన భవనం కేటాయించినందుకు కృతఙ్ఞతలు తెలిపారు.