VIDEO: నేత్రపర్వంగా శివపార్వతుల కళ్యాణం

VIDEO: నేత్రపర్వంగా శివపార్వతుల కళ్యాణం

SRD: నారాయణఖేడ్ నెహ్రూ నగర్‌లోని పురాతన హనుమాన్ ఆలయంలో సోమవారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం చూడముచ్చటగా (నేత్రపర్వంగా) జరిగింది. పురోహితులు గురురాజశర్మ, వెంకటేష్ పంతులు వేద బ్రాహ్మణుల ఆధ్వర్యంలో స్థానికంగా కొనసాగిన ఉత్సవ వేడుకల్లో భాగంగా కార్తీకమాసం రెండవ సోమవారం పురస్కరించుకొని శివపార్వతుల కళ్యాణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.