హత్య కేసులో నిందితుడికి జైలు శిక్ష

హత్య కేసులో నిందితుడికి జైలు శిక్ష

MHBD: పెద్ద వంగర పోలీస్ స్టేషన్ పరిధిలో 2017లో జరిగిన హత్య కేసులో నిందితుడు చింతల యాకయ్యకు మహబూబాబాద్ ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన సోమ నర్సమ్మ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో విచారణ అనంతరం నిందితుడిని కోర్టు దోషిగా తేల్చింది.