మొబైల్ లోక్ అదాలత్ వాహనం ప్రారంభం

మొబైల్ లోక్ అదాలత్ వాహనం ప్రారంభం

MBNR: జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సేవలు అందించుటకు మొబైల్ లోక్ అదాలత్ వ్యాన్‌ను జిల్లా జడ్జి ప్రారంభించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత మాట్లాడుతూ.. లీగల్ లీడర్స్ క్యాంపులు లీగల్ సర్వీసెస్ ప్రచార కార్యక్రమాలు జైలు సందర్శనలు, సుదూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు న్యాయవాదులతో న్యాయ సేవలు ఉంటాయి.