వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ గీసుగొండలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే రవూరి ప్రకాష్ రెడ్డి
✦ వంజరపల్లిలో ఎస్టీ ఓటర్లు లేక సర్పంచ్ ఎన్నిక నిలుపుదల
✦ రేపే వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి మండలా పోలింగ్.. సామాగ్రి తరలింపు
✦ వరంగల్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కుతూ జారిపడి వ్యక్తి మృతి