జెబిటి పాఠశాల ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర వేడుకలు

SKLM: 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ముందస్తుగా సారవకోట మండలం అవలింగి జెబిటి పాఠశాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. చిన్నారులు విద్యార్థులు వివిధ రకాల పుష్పాలతో 79 అను రూపంలో రాసిన అంకెలు పలువురును ఆకట్టుకున్నాయి. జాతీయ పతాకాలతో పిల్లలు ర్యాలీ నిర్వహించారు.