'మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి'

SRCL:మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చందుర్తి మండల కేంద్రంలో గ్రామైఖ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల విక్రయ కేంద్రము ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో ,మహిళా సంఘాల సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.