VIDEO: కోవాబన్ను వివాదం పై స్పందించిన: మంత్రి సీతక్క
MLG: మేడారంలో శనివారం రాత్రి మంత్రులు పొంగులేటి, సీతక్క ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సీతక్క మాట్లాడుతూ.. కోవాబన్ను అమ్ముకునే వ్యక్తి వద్ద హిందూ-ముస్లిం గొడవలు పెట్టేందుకు కొంతమంది ప్రయత్నించారని ఆరోపించారు. మేడారంలో అత్యాచారం జరగకపోయినా BRS నేతలకు సంబంధించిన కొందరు అమ్మవార్ల ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని సీతక్క విమర్శించారు.