VIDEO: భవన నిర్మాణ కార్మికుడికి ఆర్థిక సాయం

VIDEO: భవన నిర్మాణ కార్మికుడికి ఆర్థిక సాయం

కృష్ణా: మచిలీపట్నం మండలం గిలకలదిండి వాస్తవ్యుబు లంకే బాలరాజు అనే భవన నిర్మాణ కార్మికుడు గత కొన్ని నెలలుగా హెర్నియా వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న టీడీపీ ఇంఛార్జ్ రమేష్, ఎన్టీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, కమిటీ కలిసి ఆపరేషన్ నిమిత్తం రూ.50,000 ఆర్థిక సాయాన్ని గురువారం అందజేశారు.