యర్రగొండపాలెంలో క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహణ

యర్రగొండపాలెంలో క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహణ

ప్రకాశం: యర్రగొండపాలెం సర్కిల్ కార్యాలయంలో మంగళవారం సీఐ అధ్యక్షతన క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో సర్కిల్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేషన్ల వారిగా పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిని సీఐ క్షుణ్ణంగా సమీక్షించారు. సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించరాదని అన్నారు.