'విద్యార్థుల భవిష్యత్తుకు కృషి చేయాలి'

SRD: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్ అన్నారు. కోహీర్ మండల కేంద్రంలో ఇవాళ MEO జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో మండల స్థాయి TLM మేళా నిర్వహించారు. మేళాలో ఉపాధ్యాయులు వివిధ రకాల్లో తయారుచేసిన కృత్యాల స్టాళ్లను డీఎస్పీ పరిశీలించి అందులో ప్రతిభ కనపరిచిన TLM లను గుర్తించి వారికి ప్రశంసా పత్రాలు అందింజేశారు.