పంటలను దళారులకు అమ్మి మోసపోవద్దు: అ. కలెక్టర్

పంటలను దళారులకు అమ్మి మోసపోవద్దు: అ. కలెక్టర్

VKB: రైతులు పండించిన పంటలను దళారులకు అమ్మి మోసపోవద్దని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. తాండూర్‌లో ఏర్పాటు చేసిన వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఆయన మాట్లాడుతూ.. వరి ధాన్యానికి ఏ గ్రేడ్‌కు రూ. 2389, సన్న రకాలకు రూ. 2369తో పాటు బోనస్‌గా రూ. 500 చెల్లిస్తామని, సాధారణ రకాలకు రూ. 2369 మద్దతు ధర ఇవ్వనున్నట్లు తెలిపారు.