VIDEO: CMRF చెక్కులు పంపిణీ

KMM: మంత్రి పొంగులేటి సిఫార్సు మేరకు కూసుమంచి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు CMRF చెక్కులను క్యాంప్ కార్యాలయ ఇన్‌ఛార్జ్ భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి శనివారం పంపిణీ చేశారు. 41 పంచాయతీలకు చెందిన 90 మందికి రూ.30,29,000 విలువైన చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలను అందజేయడమే మంత్రి పొంగులేటి లక్ష్యమన్నారు.