ఇన్ఫోసిస్ సుధా మూర్తి డ్యాన్స్.. వైరల్

ఇన్ఫోసిస్ సుధా మూర్తి డ్యాన్స్.. వైరల్

బయోకాన్ లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా మేనల్లుడు ఎరిక్ మజుందార్ వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య, ఎంపీ సుధా మూర్తి (74) ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ వేడుకల్లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా పాల్గొన్నారు.