'రైతులకు ఉత్తమమైన సేవలు అందించాలి'

'రైతులకు ఉత్తమమైన సేవలు అందించాలి'

KDP: రైతులకు వ్యవసాయ పరపతి సంఘం ద్వారా ఉత్తమమైన సేవలు అందించి సంఘానికి మంచి పేరు తేవాలని ఎంపీడీవో దివిజా సంపతి అన్నారు. గురువారం ఆమెను నూతనంగా ఎన్నికైన అగ్రహార సహకార సంఘం అధ్యక్షుడు హరినాధ్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా రైతు సమస్యల గురించి అధికారులతో చర్చించారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ.. రైతులకు మంచి జరిగేలా సేవలు అందించాలని సూచించారు.