'అలాంటి విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి'

'అలాంటి విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి'

ATP: అనంతపురం డీఈఓ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలను సీజ్ చేయాలని, విద్యాసంస్థల పేరుతో ముద్రించిన పుస్తకాలు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.