బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన పట్టణ అధ్యక్షురాలు

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన పట్టణ అధ్యక్షురాలు

HNK: పరకాల 13వ వార్డుకు చెందిన రమేష్ నిన్న మరణించగా నేడు వారి పార్థివ దేహానికి BRS పట్టణ మహిళా అధ్యక్షురాలు కడారి జ్యోతి, నేతలు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పట్టణ అధ్యక్షురాలు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.