VIDEO: మంగపేటలో ఇంటి పై పడ్డ పిడుగు

VIDEO: మంగపేటలో ఇంటి పై పడ్డ పిడుగు

MLG: మంగళవారం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షంతో పిడుగులు పడ్డాయి. మంగపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గోడ వెలివేషన్ మీద పడిన పిడుగుతో గొడ స్వల్పంగా కూలింది. దీంతో కింద నివసించే కుటుంబసభ్యులు భయబ్రాంతులకు గురయ్యారు. పిడుగుపాటుతో ఇంట్లోని విద్యుత్ పరికరాలు కాలిపోయాయి. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదు.