'ఆకస్మిక వాహనాల తనిఖీలు సత్ఫలితాలనిస్తున్నాయి'

'ఆకస్మిక వాహనాల తనిఖీలు సత్ఫలితాలనిస్తున్నాయి'

KMR: జిల్లా పోలీసులు చేపట్టిన ఆకస్మిక వాహనాల తనిఖీలు సత్ఫలితాలనిస్తున్నాయి. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ నెలలో ఇప్పటివరకు 19 మంది అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ 19 మందిని పాత నేరస్థులుగా గుర్తించారు. వారి వద్ద నుంచి 4 బైక్లు, కొంత గంజాయితో పాటు ఒక కట్టర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.