కలెక్టర్‌ను కలిసిన గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు

కలెక్టర్‌ను కలిసిన గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు

KKD: ఈ నెల 27 నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా స్థాయి ప్రభుత్వ అధికారులు, సమితి ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు కలెక్టర్‌ షాన్మోహన్‌ను కలిశారు. త్వరలో కాకినాడ ఆర్డీవోతో సమావేశం ఏర్పాటు చేసి, తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ప్రతినిధి మాలకొండయ్య తెలిపారు.