'ఇచ్చిన హామీలను ప్రభుత్వ వేంటనే అమలు చేయాలి'

NLG: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని యునైటెడ్ ముస్లిం మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ తాజుద్దీన్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఉద్యమకారులను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.