'దేశ నిర్మాణానికి కృషి చేసిన వ్యక్తి వల్లభాయ్ పటేల్'

'దేశ నిర్మాణానికి కృషి చేసిన వ్యక్తి వల్లభాయ్ పటేల్'

ADB: దేశ ఐక్యత, సమగ్రతను కాపాడే కర్తవ్యాన్ని నిబద్ధతతో కొనసాగించేందుకు పోలీసు వ్యవస్థ తమ సంకల్పాన్ని పునర్ఘటిస్తుందని ASP కాజల్ సింగ్ పేర్కొన్నారు. ఏక్తా దివాస్ సందర్భంగా జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన 5K రన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. భారతదేశ నిర్మాణానికి కృషి చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు.