కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ గుడివాడలో డ్రైనేజీ వ్యవస్థలో ఉన్న ఇబ్బందులను వెంటనే చర్యలు చేపట్టాలి: ఎమ్మెల్యే రాము
✦ తల్లిదండ్రులు ప్రవర్తన వారి బిడ్డలకు ఆదర్శంగా ఉండాలి: కలెక్టర్ బాలాజీ
✦ ఇబ్రహీంపట్నంలో గంజాయి సేవిస్తున్న ఐదుగురు వ్యక్తులు అరెస్ట్
✦ కోడూరులో గుండె పోటుతో హిందీ టీచర్ మృతి