VIDEO: నవాపేటలో 'రైతన్న మీకోసం' కార్యక్రమం

VIDEO: నవాపేటలో 'రైతన్న మీకోసం' కార్యక్రమం

NLR: రాపూరు పంచాయతీ నవాపేటలో 'రైతన్న మీకోసం' కార్యక్రమాన్ని టీడీపీ మండల అధ్యక్షుడు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆయన పంచసూత్ర కరపత్రాలను ఇంటింటికి వెళ్లి రైతులకు అందజేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి రైతుల సాధికారత చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు.