VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

WGL: రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయాలైన ఘటన వర్ధన్నపేట మండలంలో గురువారం జరిగింది. వర్దన్నపేట పట్టణ సమీపంలో బండౌతపురం గ్రామానికి చెందిన అజయ్ బైకుపై వెళ్తుండగా టాటా ఏసీ వాహనం బైకును ఢీ కొట్టింది. దీంతో అజయ్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతనిని చికిత్స నిమిత్తం ఆటోలో ఆసుపత్రికి తరలించారు.