ఖాజీపేట ఘటన.. నిందితులను కఠినంగా శిక్షిస్తాం: ఎమ్మెల్యే

ఖాజీపేట ఘటన.. నిందితులను కఠినంగా శిక్షిస్తాం: ఎమ్మెల్యే

AP: కడప జిల్లా ఖాజీపేటలో జరిగిన కీర్తన హత్యకేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ హామీ ఇచ్చారు. ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కీర్తన కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి ఒక్క పథకాన్ని అందజేస్తామని భరోసా కల్పించారు.