ఆ ప్లేయర్లపై చర్యలు తప్పవు: PCB
IPLలో ఆడేందుకు తమ PSL నుంచి తప్పుకున్న ప్లేయర్లపై చర్యలు తప్పవని PCB చీఫ్ నఖ్వీ మరోసారి స్పష్టంచేశారు. గతేడాది ఓ ప్లేయర్(కార్బిన్ బాష్) వెళ్లిపోయాడని, ఇప్పుడూ అదే రిపీట్(ముజరబానీ & షనక) అవుతోందని.. ఇలా ఒకరిద్దరు వెళ్లినా వారికంటే మెరుగైనవాళ్లు వస్తున్నారని పేర్కొన్నారు. వెళ్లిపోయేవాళ్ల కోసం టోర్నీని వాయిదా వేయలేమన్నారు.