కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ మాజేరులో మినుముల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన టీడీపీ నాయకులు
➢ పెడనలో రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ 
➢ ప్రతి బాలిక ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి: గుడ్లవల్లేరు  ఎస్సై
➢ గుడివాడలో పేకాట శిబిరంపై దాడి.. 11 మంది అరెస్ట్