ప్రజల భద్రతే పోలీసుల కర్తవ్యం: డీఎస్పీ

ప్రజల భద్రతే పోలీసుల కర్తవ్యం: డీఎస్పీ

MBNR: ప్రజల భద్రతే పోలీసులకు మొదటి కర్తవ్యం అని MBNR డీస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం జడ్చర్లలోని శాంతినగర్, శ్రీరామ్ నగర్ కాలనీలలో పోలీసులు కార్టెన్ సెర్చ్ నిర్వహించారు. డీస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసులపై విశ్వాసం పెంపొందించి భద్రత వాతావరణం నెలకొల్పేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.