మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: సీపీ

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: సీపీ

SDPT: యువత, ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ సూచించారు. గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. తమ పిల్లలు చెడు అలవాట్లకు గురైతే తల్లిదండ్రులు వారి వివరాలను సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ 87126 67100కు తెలియజేయాలని సూచించారు.