ఈనెల 15వ తేదీన చిట్యాలలో సమ్మేళనం..

ఈనెల 15వ తేదీన చిట్యాలలో సమ్మేళనం..

BHPL: ఈనెల 15వ తేదీన చిట్యాలలో హిందూ ధర్మ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ మేరకు నేడు సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్లను అధ్యక్షుడు నవీన్, నేతలు ఆవిష్కరించారు. అధ్యక్షుడు నవీన్ మాట్లాడుతూ... 15వ తేదీన సాయంత్రం చిట్యాల రామాలయ గ్రౌండ్లో నిర్వహించబోయే సమ్మేళనానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.