సుపారీతో హత్య.. ప్రమాదంగా చిత్రీకరణ..!

సుపారీతో హత్య.. ప్రమాదంగా చిత్రీకరణ..!

GDWL: జిల్లా నందిన్నె మాజీ సర్పంచ్ చిన్న భీమారాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించిన కేసులో శనివారం షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఇది ప్రమాదం కాదని, ప్లాన్ ప్రకారం సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు తెలిసింది. పోలీసులు ఎమ్మిగనూరుకు చెందిన కొందరిని, మిల్లు యజమాని, ఆయన కుమారుడిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.