కల్తీ పాల ఘటనపై తాజా హెల్త్ బులిటెన్
E.G: రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇవాళ ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కల్తీ పాలు తాగి అస్వస్థకు గురై మొత్తం 20 మంది వివిధ ఆసుపత్రిలో చేరినట్లు పేర్కొంది. వారిలో ఇప్పటివరకు 16 మంది మృతిచెందగా ఇద్దరు చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. మరో ఇద్దరు కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు తెలియజేశారు.