VIDEO: జోగులాంబ ఆలయంలో చెక్కభజన కార్యక్రమం

VIDEO: జోగులాంబ ఆలయంలో చెక్కభజన కార్యక్రమం

GDL: ఐదో శక్తి పీఠమైన బాల బ్రహ్మేశ్వర దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా వనపర్తి, గద్వాల జిల్లాలకు చెందిన శ్రీ అభయాంజనేయ స్వామి భక్త బృందం సభ్యులు ఆలయం దగ్గర చెక్కభజనలు చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్త బృందం వారు మాట్లాడుతూ..ప్రతి అమావాస్య, పౌర్ణమి, శుక్రవారం రోజుల్లో 50 మందికి పైగానే వివిధ ఆలయాలకు వెళ్లి భక్తి పాటలు, భజనలు చేస్తామని తెలిపారు.