నిర్మాతగా వెంకీ కుడుముల.. టైటిల్ టీజర్ రిలీజ్
'New Guy in the Town' అనే హ్యాష్‌ట్యాగ్‌తో కొత్త హీరో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు SMలో ట్రెండ్ అవుతోంది. ఈ మూవీని దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి 'ఇట్లు అర్జున' అనే టైటిల్ ఖరారైంది. ఈ మేరకు టైటిల్ టీజర్ విడుదలైంది. ఈ మూవీలో అనీష్, అనశ్వర రాజన్ జంటగా నటిస్తుండగా.. మహేష్ ఉప్పాల తెరకెక్కిస్తున్నాడు.